శుద్ధిచేసిన యురేనియం ఇరాన్ దాటకూడదు.. మోజ్తాబా ఖమేనీ సంచలన నిర్ణయం

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గత నెల పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల ప్రతినిధులు ఇస్లామాబాద్‌లో మొదటి దశ చర్చలు జరిపినా.. ఎటువంటి పురోగతి లేకుండా ముగిశాయి. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ క్రమంలో చర్చల్లో అత్యంత కీలక అంశం యురేనియం. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే, అది కుదరదని ఇరాన్ సుప్రీం లీడర్ తాజాగా స్పష్టం చేశారు.