శ్రీవారి ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్‌

శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీపై అమావాస్య ప్రభావం కనిపించింది. చినవెంకన్న ఆలయానికి ప్రతీరోజు వందలు, వేలాదిగా తరలివచ్చే భక్తులు మంగళవారం అందులోనూ అమావాస్య వచ్చిన కారణంగా తక్కువ సంఖ్యలో క్షేత్రానికి విచ్చేశారు.