షార్ట్‌సర్క్యూట్‌తో రూ.10లక్షల సామగ్రి దగ్ధం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడపట్టణంలోని సాగర్‌రోడ్డులోని మ్యాట్రిక్‌ ఎలకా్ట్రనిక్స్‌ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. దుకాణ యజమాని, వనటౌన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలకా్ట్రనిక్స్‌ దుకాణం పైఅంతస్తు పెంట్‌హౌజ్‌లో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించడంతో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలో మంటలు విస్తరించి దుకాణంలో అలుముకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.