Kumki Elephants కుంకీలు వచ్చేస్తున్నాయ్‌

Kumki Elephants Are on Their Way దశాబ్దాల సమస్యకు తెరపడనుంది. మన్యం వాసులకు గజరాజుల బెడద తప్పనుంది. ఏనుగుల వల్ల ఆస్తి, ప్రాణ, పంట నష్టాలతో పాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించనుంది. కూటమి ప్రభుత్వ చొరవతో మరో వారం రోజుల్లోనే జిల్లాకు కుంకీ ఏనుగులు రానున్నాయి. వాటితో మన్యంలో సంచరిస్తున్న ఏనుగులను కట్టడి చేసి సురక్షిత ప్రాంతానికి తరలించనున్నారు.