ఈనెల 15న సీఎం మహబూబ్‌నగర్ పర్యటనను విజయవంతం చేయాలని విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ సిటీలోని దివిటిపల్లి ఐటి పార్క్‌లో అమర రాజా గిగా కారిడార్ పరిధిలో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభించనున్నారు.