సంక్రాంతి కానుక.. కొత్తగా 9 అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం.. ఏపీ మీదుగా ఎన్నంటే

Amrit Bharat Express Trains: సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే శాఖ శుభవార్త అందించింది. మరో వారం రోజుల్లో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు దేశంలోని వివిధ రాష్ట్రాలను కలుపుతూ, సామాన్యులకు అందుబాటు ధరల్లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని రైల్వే శాఖ తెలిపింది. అయితే ఈ 9 రైళ్లలో ఒక్కటి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభం కావు. కాకపోతే తమిళనాడు మీదుగా పశ్చిమ బెంగాల్ వెళ్లే రైళ్లు మాత్రం ఏపీ మీదుగా వెళ్తాయి.