సంక్రాంతి పండగ పూట విషాదం..బైక్ పై మామ, అల్లుడు వెళ్తుండగా... బ్రిడ్జిని ఢీకొట్టి..
కొమురం భీం జిల్లాలో సంక్రాంతి పండగ పూట విషాదం చోటు చేసుకుంది. బెజ్జూర్ మండలంలోని కుంటాలమానే పల్లి గ్రామం సమీపంలో మామ, అల్లుడు బైక్ పై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం