సాగు భూముల్లోకి పోకుండా ఆఫీసర్లు అడ్డుకుంటున్రు..మెదక్ జిల్లాలో రైతులు ఆందోళన

శివ్వంపేట, వెలుగు: ఫారెస్ట్​ ఆఫీసర్లు వేధిస్తున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్ల తండాకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు.