సిరిసిల్ల బల్దియాలో వర్గపోరు?...చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ తీరుపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్ల అసంతృప్తి

సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. సిరిసిల్ల బల్దియాలో చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌, వైస్‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు మీటింగ్‌‌‌‌లు ఏర్పాటు చేసుకోవడం హాట్‌‌‌‌టాపిక్ గా మారింది.