సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌.. అండర్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌లు,రోడ్లు,ఎలివేటెడ్ కారిడార్లు: సీఎం రేవంత్

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడానికి ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, కోర్ అర్బన్ రీజియన్‌లో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మారుస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు