సింగరేణి, జల వనరులను నిర్వీర్యం చేస్తున్నారు : బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర

తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణి సంస్థను, రాష్ట్ర జల వనరులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్విమర్శించారు.