మాలలకు అన్యాయం జరిగితే ఊరుకోం..మాలల హక్కుల కోసం కొట్లాడుతా: మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి

మాలలు, మాల ఉప కులాల హక్కుల కోసం ముందుండి పోరాటం చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం భద్రాచలంలో నిర్వహించిన మాలల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయసాధన సభ, భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.