స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం : మంత్రి వాసంశెట్టి సుభాశ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాద ఘటనలో గాయపడిన వారిని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పరామర్శించారు. షీలానగర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి పరామర్శించి.. వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.