సిద్దిపేట జిల్లాలో కలవర పెడుతున్న పులి సంచారం

సిద్దిపేట జిల్లాలో పులి సంచారం ప్రజలను కలవరపెడుతోంది. బుస్సాపూర్​లో పులి పాదముద్రలు కనిపించగా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.