సైబర్ స్లేవరీ కేసులో ఇద్దరు అంతర్జాతీయ ముఠా సభ్యుల అరెస్ట్

మానవ అక్రమ రవాణా, సైబర్ స్లేవరీ నెట్‌వర్క్‌పై సీబీఐ కొరడా ఝుళిపించింది. ఆగ్నేయాసియా స్కామ్ కాంపౌండ్లతో లింకులు ఉన్న ఇద్దరు కీలక నిందితులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.