సమ్మర్ క్యాంపుల రిజిస్ట్రేషన్లేవి?...ఈ ఏడాది అసలు ఉంటాయా? ఉండవా?

సమ్మర్ క్యాంపుల విషయంలో మూడు కార్పొరేషన్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నెల 25 నుంచి సమ్మర్ క్యాంపులు మొదలవుతాయని ప్రకటించిన అధికారులు.. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్​ప్రక్రియను స్టార్ట్​చేయలేదు.