‘సర్‌ ’ పై నేడు సచివాలయంలో ప్రత్యేక శిబిరం

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)పై ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు అమరావతి సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు.