సర్కారు మొండి వైఖరి వీడి..ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలి: రాంచందర్ రావు

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మొండివైఖరి వీడి.. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు వారిని చర్చలకు పిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు.