సర్‌‌‌‌ను పకడ్బందీగా చేయాలి..15 అంశాలతో సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్‌‌‌‌ఎస్ వినతి పత్రం

స్పెషల్​ఇంటెన్సివ్​రివిజన్ (ఎస్‌‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్​ రెడ్డిని బీఆర్‌‌‌‌ఎస్ నేతలు కోరారు. ప్రతిదశనూ నిశితంగా పర్యవేక్షించాలని, ఎక్కడాలోపాలు లేకుండా చూడాలని కోరారు.