స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించాలి

రామగుండం నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించేలా సిబ్బంది పని చేయాలని మేయర్‌ మహంకాళి స్వామి సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డ్రైవర్లు, పారిశుధ్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.