తహసీల్దార్ కార్యాలయ పనులు త్వరగా పూర్తిచేయాలని, జూన్ 2 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో కలెక్టర్ పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించారు.