గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రారంభించిన ఉచిత హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆగస్టు నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. 14 ఏళ్లు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాను ఉచితంగా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.