హైడ్రాకు రూ.12.50 కోట్లు

హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏయూడీ సోమవారం జీవో 679 జారీ చేసింది. 2026–--27 బడ్జెట్‌‌లో ‘హైడ్రాకి సహాయం’ కింద ఈ నిధులు రిలీజ్​చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.