హైదరాబాద్ – చండీగఢ్ విమానం గాలిలో ఉండగానే కలకలం: పవర్ బ్యాంక్ పేలి ప్రయాణికులకు గాయాలు..!

మంగళవారం (మే 5, 2026) మధ్యాహ్నం చండీగఢ్‌లోని షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ బయలుదేరిన ఇండిగో విమానం 6E 108 (HYD-IXC) లో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.