హర్యానాలో జిమ్ ఓనర్ దారుణ హత్య..10 రౌండ్ల కాల్పులు జరిపి మట్టుబెట్టిన దుండగులు

చండీగఢ్: హర్యానాలోని హన్సి సిటీలో ఘోరం జరిగింది. ఒక జిమ్ యజమానిని బైక్‌‌‌‌పై వచ్చిన కొందరు దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అతడిపై దాదాపు10 రౌండ్ల కాల్పులు జరిపి మట్టుబెట్టారు.