అక్టోబర్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్‌లో పరీక్షలు

ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2026లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 2026లో నియామక పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.