అక్షరాభ్యాసం చేయించిన కామారెడ్డి కలెక్టర్

చదువుతోనే భవిష్యత్​కు బలమైన పునాది ఏర్పడుతుందని కామారెడ్డి కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్​ప్రభుత్వ​స్కూల్​లో యూకేజీ ప్రారంభం సందర్భంగా గురువారం చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.