స్కూల్ యూనిఫాంల కుట్టుపనిలో మహిళా శక్తి..ప్రతి రోజూ లక్షకుపైగా జతలు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన యూనిఫాంలు అందించేందుకు మహిళా సంఘాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది మహిళా సంఘాల సభ్యులు యూనిఫాంలు కుడుతున్నారు.