చీకోటి ప్రవీణ్‌కు సిట్ పిలుపు...ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్‌లో గల సిట్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని సూచించింది.