ఖమ్మం చిన్నారి కుటుంబానికి  రూ. 5 లక్షల ఆర్థిక సాయం

ఖమ్మం జిల్లాలో అఘాయిత్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి కుటుంబానికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందచేశారు.