అరవై ఆరు వేల రైతు కుటుంబాలను ఆదుకున్నాం..రెండున్నరేళ్లలో రైతు బీమా కింద రూ.3,301.90 కోట్లు జమ: మంత్రి తుమ్మల

రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతతో అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 66,038 మంది రైతుల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయని ఆయన వెల్లడించారు.