నెలాఖరులో రాష్ట్రానికి నితిన్‌ నబిన్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ రాష్ట్ర పర్యటన ఈనెలాఖరులో కొనసాగనుంది. గురువారం ఢిల్లీ వెళ్లిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆయనతో భేటీ అయ్యారు.