అగ్గిపెట్టలో పట్టుచీర.. బరువు 200 గ్రాములే, బెజవాడ దుర్గమ్మ కోసం వారంలో నేసిన చేసిన సిరిసిల్ల నేతన్న

సిరిసిల్ల నేతన్న మరోసారి అద్భుతం చేశాడు. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కేవలం 200 గ్రాముల బరువు ఉన్న ఆ పట్టుచీరను ఇక్కత్ డిజైన్‌తో రూపొందించాడు. బెజవాడ దుర్గమ్మ కోసం ఆ నేతన్న కేవలం వారం రోజుల్లోనే ఆ పట్టు చీరను తయారు చేయడం విశేషం. ఆ చీరను బెజవాడ ఆలయ ఈవోకు అందించడంతో.. ఆయన ప్రశంసలు గుప్పించారు.