అచ్చంపేట ఎమ్మెల్యేను అభినందించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ విశేష కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ అభినందించారు.