అటు సినిమాలు.. ఇటు ఇండిపెండెంట్ మ్యూజిక్.. అరవింద్ పాటతో అదరగొట్టనున్న అనిరుధ్
వరుస బ్లాక్ బస్టర్ సాంగ్స్‌తో సౌత్ ఇండియన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్న అనిరుధ్ రవిచందర్.. మరోవైపు ఇండిపెండెంట్ మ్యూజిక్‌పై కూడా ఫోకస్