అత్యాచార బాధితురాలి పరామర్శలకు రావొద్దు..చిన్నారి ప్రైవసీకి భంగం కలిగించొద్దు: నిమ్స్ డాక్టర్ల విజ్ఞప్తి

లైంగిక దాడికి గురై నిమ్స్‌‌‌‌లో చికిత్స పొందుతున్న 12 ఏండ్ల బాలికను పరామర్శించేందుకు ఎవరూ నేరుగా రావొద్దని నిమ్స్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.