UPSC results : సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల

సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ కమిషన్ (UPSC)విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 13వేల మందికి పైగా అభ్యర్థులు సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించారు.