అందుబాటులోకి రానున్న ఉడెన్‌ కాటేజీలు

స్థానిక ఘాట్‌రోడ్డులో చాపరాయిని ఆనుకుని ఉన్న కాఫీ తోటల్లో సీతాకోకచిలుక ప్రాజెక్టులో భాగంగా అటవీ శాఖ నిర్మించిన ఉడెన్‌ కాటేజీలను బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించనున్నారు. ఘాట్‌రోడ్డులో అనంతగిరి- బీసుపురం మధ్య మెయిన్‌ రోడ్డు పక్కన సుమారు రూ.5.5 కోట్లతో ఈ కాటేజీలను నిర్మించారు. ప్రకృతి అందాల నడుమ నిర్మించిన ఈ కాటేజీలు పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.