రాజ్‌నాథ్ సింగ్‌పై ప్రివిలేజ్ నోటీసు..లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ అందజేత

ఆపరేషన్ సిందూర్‌లో మృతుల వివరాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి దాచిపెట్టి, పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ అందజేసింది.