అందరికీ సమానత్వం అందించిన జగ్జీవన్‌రామ్‌

అంటరాని వారికి సమానత్వం అందించడానికి బాబు జగ్జీవన్‌రామ్‌ ఎంతో కృషి చేశాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కొత్తూర్‌ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.