అదృష్టం అంటే ఇలా ఉండాలి.. ఫస్ట్ టైం కొన్న లాటరీకి 12 కోట్లు వచ్చాయి

తమిళనాడుకు చెందిన 42 ఏళ్ల మురుగనాథ్ గోవిందన్ .. ఇటీవల దుబాయ్ కి వెళ్లాడు. సరదా ఓ లాటరీ టికెట్ కొనాలనుకున్నాడు. దుబాయ్ లో గేమ్ ఎల్ ఎల్ సీ లైఫ్ చేంజింగ్ మూవ్ మెంట్ పేరుతో నిర్వహిస్తున్న UAE లాటరీ టికెట్ కొన్నాడు. అది అతని జీవితాన్నే మార్చేసింది. మురగనాథ్ ఒక్కసారిగా కోటీశ్వరుడై పోయాడు.