అన్యాయంగా ఉద్యోగంలోంచి తీసేశారు.. 34 ఏళ్లు 3 కోర్టులు తిరిగితే తప్ప దక్కని న్యాయం.. అసలేమైందంటే?

న్యాయం ఆలస్యమవ్వచ్చు.. కానీ ధర్మం ఎప్పటికీ ఓడిపోదు అనే మాటకు ఈ ఘటనే నిలువెత్తు సాక్ష్యం. అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ 1991లో ఒక సామాన్య హోటల్ కార్మికుడు ప్రారంభించిన న్యాయ పోరాటం.. మూడు దశాబ్దాల తర్వాత అత్యున్నత న్యాయస్థానం వేదికగా విజయంతో ముగిసింది. దురదృష్టవశాత్తూ ఏ తీర్పు కోసం ఆయన 34 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారో.. ఆ తీర్పు రావడానికి సరిగ్గా ఏడాది ముందే ఆయన కన్నుమూశారు. మరి చివరకు ఏమైందంటే?