అప్పనంగా ఇంగ్లండ్‌కు సిరీస్ ఇచ్చేశారా?.. శ్రేయస్ కెప్టెన్సీపై ఫ్యాన్స్ ఫైర్!

భారత టీ20 జట్టు కష్టాలు కొనసాగాయి. బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో టీమిండియాను ఘోరంగా ఓడించింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లీష్ టీమ్ 3–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.