అప్పులపై మంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ.. ప్రెస్‌క్లబ్‌కు జూపల్లి

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాము చేసిన అప్పులు రూ.4.17 లక్షల కోట్లు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ ద్వారా తెలిపారు.