అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

అభివృద్ధి పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయడంలో వేగం పెంచండి అని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం(దిశ) ఎంపీ ధర్మపురి అరవింద్‌ అధ్యక్షతన నిర్వహించగా కలెక్టర్‌ సత్యప్రసాద్‌, స్థానికసంస్థల అదనపుకలెక్టర్‌ రాజాగౌడ్‌, డీఆర్‌డీవో రఘువరన్‌, జడ్పీసీఈవో గౌతమ్‌రెడ్డి, అదనపు ఎస్‌పీ చేతన్‌నితిన్‌ తదితరులు హాజరయ్యారు.