అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదు

అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నా రు. సోమవారం పెద్దబొంకూరులో రూ.2.40 కోట్లతో నిర్మించిన హై లెవెల్‌ వంతెన, రూ.12 కోట్లతో నిట్టూరు నుండి కాచాపూర్‌ వరకు బీటీ రోడ్డును ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణరావు ప్రారంభించారు.