అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట: భట్టి

మునిసిపల్‌ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయతకు పెద్దపీట వేసినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.