అమిత్ షా పిలుపుతో ఢిల్లీకి వచ్చావు నీకు సిగ్గుగా అనిపించడం లేదా? యూసఫ్ పఠాన్‌పై మహువా మొయిత్రా ఫైర్

ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌‌లో ఒక్కొక్కరు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. పార్టీలో అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. దీంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. 20 మంది రెబల్ ఎంపీలు.. తాము బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తామని స్పీకర్‌కు లేఖ రాసినట్టు వార్తలు వచ్చిన వేళ.. ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా ఘాటుగా స్పందించారు. ఇదే సమయంలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను టార్గెట్ చేస్తూ గట్టిగా నిలదీశారు.