అమ్మగా.. క్రికెటర్‌గా.. రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా ICC కొత్త పాలసీ

Motherhood And Cricket Can Coexist: మహిళా క్రికెటర్ల కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసింది. డెలీవరి తర్వాత మహిళా క్రికెటర్లు మళ్లీ మైదానంలోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు వీలుగా రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్ ను లాంచ్ చేసింది.