అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలు.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గేనా?

నిన్నటిదాకా నో మాటలు.. ఓన్లీ బాంబులు అంటూ ఆ రెండు దేశాల మధ్య కత్తులు నూరాయి. మాటలు వదిలాయి. తొడలు చరిచాయి. సీన్ కట్ చేస్తే, ఇప్పుడు నో బాంబులు.. ఓన్లీ మాటలే అన్న లెవల్లో తెల్ల జెండా ఊపి, శాంతి కపోతాలు ఎగురేవేసేందుకు అడుగులు వేశాయి. అయినా సరే ఎక్కడో తేడా కొడుతోంది. అసలేం జరుగుతోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధమంటలు ఆరేనా ?